Home న్యూస్ 2nd డే మాచర్ల నియోజకవర్గం కలెక్షన్స్…హోల్డ్ చేసిందా లేదా!!

2nd డే మాచర్ల నియోజకవర్గం కలెక్షన్స్…హోల్డ్ చేసిందా లేదా!!

0

యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం సినిమా మొదటి రోజు ఓవరాల్ గా అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కార్తికేయ2 సినిమా వలన డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది, దానికి తోడూ సినిమా కి మిక్సుడ్ టాక్ కూడా గట్టిగానే ఇంపాక్ట్ చూపడంతో మొత్తం మీద రెండో రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్….

60-65% రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా కొద్ది వరకు మాస్ సెంటర్స్ లో హోల్డ్ ని చూపించింది. దాంతో సినిమా ఇప్పుడు రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా కి వచ్చిన టాక్ దృశ్యా చూసుకుంటే…

ఇవి డీసెంట్ హోల్డ్ అనే చెప్పాలి కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరి అఫీషియల్ 2 డేస్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక మొదటి రోజు లెవల్ లో సాలిడ్ గా గ్రోత్ ని చూపిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here