Home న్యూస్ మళ్ళీ ట్రోల్ అవ్వడానికి సిద్ధం అవుతున్న లైగర్!!

మళ్ళీ ట్రోల్ అవ్వడానికి సిద్ధం అవుతున్న లైగర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మీడియం రేంజ్ హీరోల సినిమాల విషయంలో చాలా సినిమాలు అంచనాలను అందుకోలేక నిరాశ పరిచినవే ఉన్నాయి. అదే టైం లో అన్ని సినిమాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన సినిమాల విషయంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ముందు నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు… రిలీజ్ కి ముందు హీరో ఓవర్ కాన్ఫిడెంట్ తో చెప్పిన డైలాగ్స్ సినిమా రిలీజ్ తర్వాత…

LIGER 6 Days Total World Wide Collections!!

ఓ రేంజ్ లో బ్యాక్ ఫైర్ అయ్యాయి. అసలు సినిమాలో ఏముందని ఈ రేంజ్ లో స్టేట్ మెంట్స్ ని పాస్ చేశారు అంటూ సినిమా రిలీజ్ రోజునే తీవ్రంగా విమర్శలకు గురి అయింది లైగర్ సినిమా… కొత్త రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును…

LIGER 3 Days Total World Wide Collections!!

చాలా త్వరగా పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సెకెండ్ రౌండ్ ట్రోల్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, లైగర్ డిజిటల్ లో రిలీజ్ డేట్ ను కన్ఫాం చేసుకుంది. ఈ నెల 22న సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సౌత్ భాషలు అన్నింటిలో డిజిటల్ రిలీజ్ కానుంది.

LIGER 4 Days Total World Wide Collections!!

దాంతో ఆల్ రెడీ బాక్స్ అఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు తెగ ట్రోల్స్ ను సొంతం చేసుకున్న లైగర్ సినిమా ఇప్పుడు సెకెండ్ రౌండ్ ట్రోల్స్ కి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. సినిమా టీం ఇచ్చిన స్టేట్ మెంట్స్ రేంజ్ లో ఉండి ఉంటే నిజంగానే ఇండియా షేక్ అయ్యే కలెక్షన్స్ ని వచ్చేవి కానీ కంటెంట్ లేక పోవడంతో ఇలా ట్రోల్ స్టఫ్ గా మారబోతుంది అని చెప్పాలి…

LIGER 5 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే భారీ రేటుకి అమ్ముడు పోవడంతో ఇప్పుడు ఆ రైట్స్ కొన్న వాళ్ళు కూడా ఎలాంటి వ్యూవర్ షిప్ వస్తుందో అని టెన్షన్ లో ఉన్నారు… మరి లైగర్ డిజిటల్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LIGER 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here