Home న్యూస్ 2.1 కోట్ల రేటుకి బింబిసార తెలుగు రాష్ట్రాల బయట ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్...

2.1 కోట్ల రేటుకి బింబిసార తెలుగు రాష్ట్రాల బయట ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ఇవే!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా భారీ మార్జిన్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసిన బింబిసార సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని పోటి లేకుండా చూసుకుని ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సినిమా అక్కడ సొంతం చేసుకుని ఉండేది కానీ ఉన్నంతలో అక్కడ కూడా…

BimbiSara 20 Days Total World Wide Collections!

పెట్టిన రేటు పై ఫుల్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపింది ఈ సినిమా… సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరియు ఓవర్సీస్ లు మొత్తం మీద పెట్టిన పెట్టుబడి మీద డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

BimbiSara 25 Days Total World Wide Collections!

సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో టోటల్ బిజినెస్ 1 కోటి రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా ఫైనల్ రన్ లో 2.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బిజినెస్ మీద 1.35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయడం విశేషం అని చెప్పాలి.

BimbiSara 3 WEEKS (21 Days) Total World Wide Collections!

ఇక ఓవర్సీస్ మొత్తం మీద 1.1 కోట్ల బిజినెస్ ను అందుకోగా ఫైనల్ రన్ లో 2.40 కోట్ల షేర్ ని అందుకుని ఇక్కడ కూడా 1.3 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది. టోటల్ గా 2.1 కోట్ల బిజినెస్ మీద 4.75 కోట్ల షేర్ ని రాబట్టి 2.65 కోట్ల లాభాన్ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

BimbiSara 23 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here