Home న్యూస్ 2nd భోలాశంకర్-3rd డే జైలర్ ఓపెనింగ్స్….మైండ్ బ్లాంక్!!

2nd భోలాశంకర్-3rd డే జైలర్ ఓపెనింగ్స్….మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన భోలా శంకర్(Bhola Shankar) సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ అవ్వగా…

రెండు సినిమాలలో జైలర్ ఊచకోత కోసేలా దూసుకు పోతూ ఉండగా భోలా శంకర్ మాత్రం మొదటి రోజే అండర్ పెర్ఫార్మ్ చేయగా రెండో రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా మొదటి రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 60% రేంజ్ కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.

Bhola Shankar 1st Day WW Collections!

ఇక జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజులో ఎంటర్ అవ్వగా రెండో రోజు భోలా శంకర్ వలన స్లో అయిన సినిమా మూడో రోజు మాత్రం ఎక్స్ ట్రా షోలు, థియేటర్స్ ను సొంతం చేసుకుని జోరు చూపిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో…

రెండో రోజుకి సిమిలర్ గా కొన్ని చోట్ల రెండో రోజు మీద 10-15% గ్రోత్ ని కొన్ని చోట్ల సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. దాంతో ఇప్పుడు రెండో రోజు భోలా శంకర్ సినిమా తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా…

జైలర్ మూవీ 3-3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రెండు సినిమాల ఈవినింగ్ అండ్ నైట్ షోల రిపోర్ట్ లను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ భోలా శంకర్ మాత్రం ఈ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే అని చెప్పాలి.

Jailer Movie 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here