ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీతో వచ్చి అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు భారీ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ అయిన పెద్ది(Peddi Movie) తో రచ్చ లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా…
రీసెంట్ గా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి గ్లిమ్స్ కి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. 24 గంటల్లో టాలీవుడ్ లో గ్లిమ్స్ వ్యూస్ రికార్డులు అన్నీ బ్రేక్ చేసిన పెద్ది గ్లిమ్స్ 31.15 మిలియన్స్ దాకా వ్యూస్ ను…
సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా లైక్స్ పరంగా 462K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా మంచి జోరుని చూపించగా….మొదటి రోజు కుమ్మేసిన తర్వాత రెండో రోజు కూడా సినిమా గ్లిమ్స్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి.
ఓవరాల్ గా రెండో రోజులో సినిమా గ్లిమ్స్ కి 6.1 మిలియన్స్ దాకా వ్యూస్ ను సొంతం చేసుకుని సాలిడ్ జోరుని చూపించగా లైక్స్ పరంగా కూడా కుమ్మేస్తూ ఓవరాల్ గా 1 లక్షకు పైగానే లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించడం విశేషం అని చెప్పాలి.
మొత్తం మీద 2 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి పెద్ది గ్లిమ్స్ కి 37.25 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 2 డేస్ లో సినిమా గ్లిమ్స్ కి 565K వేలకు పైగా లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఓవరాల్ గా డే 2 కూడా సినిమా గ్లిమ్స్ కుమ్మేసి మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటుంది…
Deeni views etthi nee gu** loo pettuko