బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ వరకు వరుస విజయాలతో జోరు చూపించిన యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన మూవీస్ లో మెకానిక్ రాకీ మూవీ ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు విశ్వక్ సేన్ భారీ అంచనాలు పెట్టుకున్న లేటెస్ట్ మూవీ అయిన లైలా(Laila Movie) పర్వాలేదు అనిపించేలా…
బజ్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి ఆటకే ఎక్స్ ట్రీమ్ లెవల్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. మొదటి వీకెండ్ లోనే చేతులు ఎత్తేసిన సినిమా వర్కింగ్ డేస్ లో సినిమా కంప్లీట్ గా డౌన్ అయిపోయి…
నెగటివ్ షేర్స్ లాంటివి సొంతం చేసుకోగా త్వరగానే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లోనే భారీ లెవల్ లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. దానికి మించి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్స్ ట్రీమ్ లెవల్ లో నెగటివ్ ట్రోల్స్ ని సొంతం చేసుకోగా….
ఇప్పుడే ఇలానే ఉంటే సినిమా ఇక డిజిటల్ రిలీజ్ తర్వాత మరో లెవల్ లో నెగటివ్ టాక్ ను ట్రోల్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని అంటూ ఉండగా…సినిమా డిజిటల్ రిలీజ్ ను ఇప్పుడు కన్ఫాం చేసుకుంది. సినిమా ఈ నెల 7న డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది…
ఆహా వీడియో వాళ్ళు ఫ్యాన్సీ రేటు చెల్లించి సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా…ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత మరో లెవల్ లో ట్రోల్స్ ని సొంతం చేసుకోవడం ఇక ఖాయమని చెప్పాలి…అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇప్పుడు…ఓవరాల్ గా కొన్ని ఎక్స్ ట్రీమ్ ట్రోల్ స్టఫ్ సీన్స్ ను డిజిటల్ లో తొలగిస్తారు అని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.