Home TRP రేటింగ్ 397 కోట్ల ఆదిపురుష్…..2nd టైం TRP రేటింగ్ ఎంతంటే!!

397 కోట్ల ఆదిపురుష్…..2nd టైం TRP రేటింగ్ ఎంతంటే!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో రచ్చ చేయగా అందులో ముందుగా వచ్చిన ఆదిపురుష్(Adi Purush Movie TRP) భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపినా కూడా సినిమా కి ఓవరాల్ గా వచ్చిన…

ఎక్స్ ట్రీమ్ ట్రోల్స్ ఇంపాక్ట్ వలన ఏ దశలో కూడా సినిమా అంచనాలను అందుకోలేదు. టోటల్ రన్ లో సినిమా 397 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకున్న ఆదిపురుష్ తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు మొదటి సారి పర్వాలేదు అనిపించేలా…

టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద 9.47 టి.ఆర్.పి రేటింగ్ ను దక్కించుకున్న సినిమా తర్వాత సెకెండ్ టైం మరోసారి స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సినిమా రెండో సారి కూడా పర్వాలేదు అనిపించేలా టి.ఆర్.పి రేటింగ్ ను దక్కించుకుంది ఈ సినిమా…

ఓవరాల్ గా సినిమా కి  రెండో సారి టెలికాస్ట్ లో 6.69 టి.ఆర్.పి రేటింగ్ ను దక్కించుకుని టెలివిజన్ లో డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఉంది, బాక్ టు బాక్ 2 సినిమాలతో 2023 ఇయర్ ని 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా టెలివిజన్ లో పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here