Home TRP రేటింగ్ 59 కోట్ల స్కంద….2nd టైం కూడా TRP కుమ్మేసిందిగా!!

59 కోట్ల స్కంద….2nd టైం కూడా TRP కుమ్మేసిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాల్లో ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Srinu) ల కాంబినేషన్ లో వచ్చిన స్కంద(Skanda Movie TRP Rating) కూడా ఒకటి. సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గ…

టాక్ ఏమి సొంతం చేసుకోలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో 59 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో ఫ్లాఫ్ టాక్ తో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపింది…

ఇక టెలివిజన్ లో సినిమా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి మంచి రేటింగ్ తో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం… స్టార్ మా ఛానెల్ వాళ్ళు సినిమాను బాగానే ప్రమోట్ చేసి టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ లో….U+R కలిపి సినిమా కి 8.47 TRP రేటింగ్ ను సొంతం చేసుకోవడం విశేషం.

ఇక రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అయిన సినిమా మరో సారి మంచి జోరుని చూపించి 5.83 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే అందుకున్న సినిమా టెలివిజన్ లో సైతం మంచి రేటింగ్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం.

SKANDA Movie Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here