Home న్యూస్ ఇవాల్టి నుండి థియేటర్స్ అన్నీ ఈ సినిమాకే…ఇక కాచుకోండి!!

ఇవాల్టి నుండి థియేటర్స్ అన్నీ ఈ సినిమాకే…ఇక కాచుకోండి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండగ కంప్లీట్ అయింది. లాస్ట్ వీక్ మొత్తం కొత్త సినిమాల హడావుడి, థియేటర్స్ గొడవలు, మిక్సుడ్ టాక్ ఇష్యూలు, చిన్న సినిమా పాన్ ఇండియా రేంజ్ వీర విహారం, ప్రతిష్టాత్మక సినిమా నిరాశ పరిచే రిజల్ట్, ఒక సాలిడ్ కంబ్యాక్, మిక్సుడ్ టాక్ తో కలెక్షన్స్ జోరు, ఇలా చాలానే జరిగాయి బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొదటి వారం కంప్లీట్ అయిన తర్వాత ఈ శుక్రవారం నుండి మళ్ళీ కొత్త వీకెండ్ స్టార్ట్ అవుతూ ఉండగా ఈ వీక్ లో ఏ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా లాస్ట్ వారం నుండి థియేటర్స్ అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేక పోయిన ఎపిక్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie మూవీ కి…

ఈ వారంలో కావలసినన్ని థియేటర్స్ సొంతం కానున్నాయి. సినిమాకి ఏ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంటే ఆ ఏరియాలో థియేటర్స్ సాలిడ్ గా పెరగబోతున్నాయి. ఈజీగా రెండో వారంలో సినిమా 600కి పైగా థియేటర్స్ ను తెలుగు రాష్ట్రాల్లో హోల్డ్ చేయబోతుంది…..మరో 550 వరకు థియేటర్స్ ను ఇప్పుడు…

మహేష్ బాబు(Mahesh Babu) నటించిన గుంటూరు కారం(Guntur Kaaram Movie) కి సొంతం అయ్యే అవకాశం ఉండగా మిగిలిన థియేటర్స్ లో నా సామి రంగ(Naa Saami Ranga) మరియు సైంధవ్(Saindhav Movie) లకు ఇవ్వబోతున్నారు. డిమాండ్ ఉన్న చోట హనుమాన్ కి థియేటర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ వీక్ లో ఏ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here