Home TRP రేటింగ్ 296.5 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ TRP రేటింగ్ కుమ్మేసిందిగా!!

296.5 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ TRP రేటింగ్ కుమ్మేసిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటిలో రిలీజ్ అయ్యి జస్ట్ హిట్ అయితే చాలులే అనుకున్నా కూడా మిగిలిన సినిమాలను అన్నీ కూడా డామినేట్ చేసి మమ్మోత్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా హనుమాన్(HanuMan Movie) అంచనాలకి మించి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా…

ఎక్స్ పెర్టేషన్స్ అన్నీ మించి పోయిన ఈ సినిమా టోటల్ రన్ లో 296.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత…

HanuMan Movie 2 Weeks (14 Days) Total WW Collections!

డిజిటల్ లో లేట్ గా రిలీజ్ అయినా అక్కడ కూడా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది…జీ తెలుగు వాళ్ళు సినిమా కోసం భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా టెలివిజన్ లో మంచి ప్రమోషన్స్ చేసిన తర్వాత…..

రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ సినిమా 10.26 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని కుమ్మేయడం విశేషం…రీసెంట్ టైంలో టెలికాస్ట్ అయిన మూవీస్ లో ఇది మంచి రేటింగ్స్ లో ఒకటి అని చెప్పొచ్చు….మొత్తం మీద సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర, తర్వాత డిజిటల్ లో చివరగా ఇప్పుడు టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుని కుమ్మేయడం విశేషం…

HanuMan Movie 15 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here