Home న్యూస్ ఊరుపేరు భైరవకోన: 11 కోట్ల టార్గెట్….2 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

ఊరుపేరు భైరవకోన: 11 కోట్ల టార్గెట్….2 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

ఫస్ట్ వీక్ ని ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టి, వీకెండ్ వరకు ఓకే అనిపించిన సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ, రెండో వీక్ వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో డౌన్ అయింది ఇప్పుడు…

ఎలాగోలా 2 వారాలను కంప్లీట్ చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకొంచం జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 14వ రోజు 3 లక్షల దాకా షేర్ ని సాధించింది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… దాంతో టోటల్ 2 వీక్స్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

OoruPeru BhairavaKona 14(2 Weeks) Days WW Collections
👉Nizam: 3.22CR~
👉Ceeded: 81L~
👉Total AP: 3.36CR~
Total AP-TG Collections:- 7.39CR~(14.10CR~ Gross)
👉KA+ROI+OS: 2.31CR
Total WW Collections- 9.70CR(19.35CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెమీ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here