Home న్యూస్ దసరా: 49 కోట్ల టార్గెట్…2 వారాల్లో వచ్చింది ఇది…మాస్…కానీ!!

దసరా: 49 కోట్ల టార్గెట్…2 వారాల్లో వచ్చింది ఇది…మాస్…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా ఆడియన్స్ ముందుకు వచ్చి 2 వారాలను పూర్తీ చేసుకుంది. మొదటి వారంలో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వీక్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో తప్పితే మిగిలిన చోట్ల మాత్రం స్లో డౌన్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో 2 మిలియన్ మార్క్ ని అందుకుంది.

Nani DASARA 10 Days Total Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని చూపించగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 36 లక్షల షేర్ ని అందుకుంది.

Nani DASARA 11 Days Total Collections!!

దాంతో సినిమా టోటల్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 24.98Cr(inc GST)
👉Ceeded: 5.20Cr
👉UA: 4.35Cr(inc GST)
👉East: 2.19Cr
👉West: 1.23Cr
👉Guntur: 2.39Cr(inc GST)
👉Krishna: 2.06Cr(inc GST)
👉Nellore: 91L
AP-TG Total:- 43.31CR(72.95CR~ Gross)
👉KA+ROI – 4.62Cr
👉Other Languages – 1.52Cr~
👉North India – 1.95Cr~
👉OS – 10.42Cr
Total World Wide – 61.82CR(111.05CR~ Gross)

Nani DASARA 2 Weeks (14 Days) Total Collections!!

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్. సినిమా 49 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల తర్వాత మొత్తం మీద 12.82 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా ఇప్పుడు.

Nani DASARA 13 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here