Home న్యూస్ రావణాసుర 6 డేస్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

రావణాసుర 6 డేస్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత స్లో డౌన్ అయిపొయింది. సినిమా టాక్ ఇంపాక్ట్ చూపడం తో సినిమా ఏమాత్రం తేరుకోలేక పోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అందు కోవాల్సిన టార్గెట్ దృశ్యా సినిమా ఇంకా సగానికి పైగా కలెక్షన్స్ ని ఇంకా రికవరీ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

Ravanasura 1st Day WW Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున మరోసారి డ్రాప్ అయినా కానీ కొంచం తేరుకుని డేని బాగానే ముగించింది. 25 లక్షలకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా 31 లక్షల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 37 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

Ravanasura 4 Days Total WW Collections!!

ఇక సినిమా టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.95Cr
👉Ceeded: 1.44Cr
👉UA: 1.34Cr
👉East: 70L
👉West: 45L
👉Guntur: 75L
👉Krishna: 54L
👉Nellore: 32L
AP-TG Total:- 9.49CR(16.05Cr~ Gross)
👉KA+ROI – 0.83Cr
👉OS – 1.09Cr
Total World Wide – 11.41CR(20.65CR~ Gross)

Ravanasura 6 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 23 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 11.59 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Ravanasura 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here