సంక్రాంతికి భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందుకోలేక పోయిన సినిమా…
రెండో వీక్ లో మరింతగా స్లో డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకున్నా కూడా సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా చాలా చాలా దూరంలోనే సినిమా ఇప్పుడు ఆగిపోయింది అని చెప్పాలి ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 29 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
ఇక టోటల్ గా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Game Changer 14 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.10CR
👉Ceeded: 10.33CR
👉UA: 10.38CR
👉East: 7.93CR
👉West: 4.11CR
👉Guntur: 6.66CR
👉Krishna: 5.34CR
👉Nellore: 3.86CR
AP-TG Total:- 67.71CR(100.30CR~ Gross)
👉KA: 4.90Cr
👉Tamilnadu: 4.30Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 17.32Cr
👉OS – 13.41Cr****approx
Total WW Collections: 107.89CR(Gross- 198.10CR~)
(49%~ Recovery)
మొత్తం మీద 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల్లో 49% లోపే రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం ఇంకా 115 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఎపిక్ లాసులతో పరుగును పూర్తి చేసుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.
Fake webiste and collections website