టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా దసరా వీకెండ్ వరకు బాగానే హోల్డ్ చేసి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత మాత్రం భారీగా స్లో అయింది. మేకర్స్ ఓన్ రిలీజ్ అంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ ని తగ్గించినా కానీ సినిమా టార్గెట్ ను అందుకునే అవకాశం అయితే కనిపించడం లేదనే చెప్పాలి ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు మొత్తం మీద 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 14వ రోజు 33 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
👉Nizam: 12.21Cr
👉Ceeded: 9.48Cr
👉UA: 5.84Cr
👉East: 3.82Cr
👉West: 2.42Cr
👉Guntur: 4.01Cr
👉Krishna: 2.84Cr
👉Nellore: 2.10Cr
AP-TG Total:- 42.72CR(70.25CR~ Gross)
👉KA – 4.70Cr
👉Hindi+ROI – 5.10Cr
👉OS – 5.14Cr
Total World Wide – 57.66CR(104.70CR~ Gross)
మొత్తం మీద సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే 74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 2 వారాలు కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 16.34 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక అది కష్టమే అని చెప్పాలి ఇప్పుడు.