Home న్యూస్ కన్నడ గడ్డ మీద జైలర్ ను దాటేసిన కల్కి…ఇక తర్వాత టార్గెట్ ఈ సినిమానే!

కన్నడ గడ్డ మీద జైలర్ ను దాటేసిన కల్కి…ఇక తర్వాత టార్గెట్ ఈ సినిమానే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ భారీ టార్గెట్ ను దాటేసి ఓవరాల్ గా మంచి లాభాల దిశగా దూసుకు పోతూ ఉండగా పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో…

టార్గెట్ ను దాటేసి మంచి లాభాలాను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. కాగా కన్నడలో లోకల్ భాషలో కూడా సినిమాను చూడటానికి ఆడియన్స్ ఆసక్తిగా ఉంటారు కానీ డబ్ వర్షన్ చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ టైంలో కన్నడ భాషలో కూడా…

డబ్ అయిన మూవీస్ పరంగా మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతున్న కల్కి మూవీ ఆల్ మోస్ట్ 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో 5.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని రచ్చ చేసింది…ఈ క్రమంలో ఇది వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో…

   

ముందు నిలిచిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) కన్నడ డబ్ వర్షన్ లో 5.71 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…ఆ సినిమా కలెక్షన్స్ ని ఇప్పుడు కల్కి మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది….ఆల్ టైం టాప్ 2 ప్లేస్ లోకి ఎంటర్ అయిన…

కల్కి మూవీ టాప్ 2 ప్లేస్ ను అందుకోగా టాప్ ప్లేస్ రికార్డ్ కూడా రెబల్ స్టార్ ప్రభాస్ పేరిటే ఉండటం విశేషం. లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్(Salaar Movie) కన్నడ డబ్ వర్షన్ కి గాను ఆల్ మోస్ట్ 6.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా….

ఇప్పుడు కల్కి మూవీ ఆల్ మోస్ట్ టాప్ ప్లేస్ వైపు పరుగులు పెడుతూ ఉండగా మూడో వీకెండ్ లో ఉన్న లిమిటెడ్ స్క్రీన్స్ లో సలార్ ను క్రాస్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో కల్కి ఎలాంటి కలెక్షన్స్ ని అక్కడ అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here