Home న్యూస్ 2 వీక్స్ నా సామి రంగ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

2 వీక్స్ నా సామి రంగ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga Movie) రిలీజ్ అయ్యి 2 వారాలను కంప్లీట్ చేసుకుంది, సినిమా సెకెండ్ వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయినా కూడా తిరిగి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా జోరు చూపెడుతూ లాభాలను పెంచుకుంటుంది.

సినిమా మొత్తం మీద 13వ రోజుకి వచ్చేసరికి 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 14వ రోజులో సినిమా మంచి గ్రోత్ ని చూపించి 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న నా సామి రంగ ఇప్పుడు మొత్తం మీద 2 వారాలలో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా….

Naa Saami Ranga 1st Week (7 Days) Total WW Collections!

సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Naa Saami Ranga 14 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.94Cr
👉Ceeded: 3.73Cr
👉UA: 3.58Cr
👉East: 2.68Cr
👉West: 1.32Cr
👉Guntur: 1.51Cr
👉Krishna: 1.28Cr
👉Nellore: 87L
AP-TG Total:- 19.91CR(33.10CR~ Gross)
👉KA+ROI: 0.77Cr
👉OS: 0.61Cr
Total WW:- 21.29CR(36.55CR~ Gross)

నా సామి రంగ  సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా సినిమా 1౩ రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 2.29 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Naa Saami Ranga 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here