Home న్యూస్ లక్ష్య 3 డేస్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ!

లక్ష్య 3 డేస్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ!

0

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్య బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాలయ్య అఖండ యుఫోరియాని తట్టుకుని నిలుస్తుందా లేదా అన్న డౌట్ ఉండేది కానీ సినిమా యుఫోరియా ముందు తల వంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొదటి వీకెండ్ లో సినిమా ఏ దశలో కూడా అఖండ ని తట్టుకోలేక పోయిందని చెప్పాలి. దాంతో కలెక్షన్స్ పరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది సినిమాకి.

సినిమా మొత్తం మీద మూడో రోజు ఆదివారం అయినా కానీ పెద్దగా అడ్వాంటేజ్ ను చూపెట్టలేకపోయింది… మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 29 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 32 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 57L
👉Ceeded: 20L
👉UA: 22L
👉East: 9L
👉West: 8L
👉Guntur: 10L
👉Krishna: 11L
👉Nellore: 7L
AP-TG Total:- 1.44CR(2.4CR~ Gross)
Ka+ROI: 10L
OS – 8L
Total WW: 1.62CR(2.75CR~ Gross)
ట్రేడ్ లెక్కల్లో సినిమాను 5.55 కోట్లకు అమ్మగా సినిమా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది… హిట్ కోసం ఇంకా 4.38 కోట్లు అందుకోవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here