Home న్యూస్ రూలర్ కలెక్షన్స్: అమ్మింది 23.75 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

రూలర్ కలెక్షన్స్: అమ్మింది 23.75 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది, సినిమా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ ని ఏమాత్రం అందుకోలేక పోయాయి. దాంతో మొదటి వీకెండ్ డిసాస్టరస్ అనిపించేలా ముగించింది ఈ సినిమా.

బాక్స్ ఆఫీస్ దగ్గర గుడ్డి లో మెల్ల అన్నట్లు 2వ రోజు తో పోల్చితే మూడో రోజు 60 నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కొంచం గ్రోత్ ని సాధించి 95 లక్షల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది సినిమా.

ఒక సారి 3 వ రోజు సినిమా సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 30.3L
?Ceeded: 25L
?UA: 12L
?East: 6L
?West: 4.4L
?Guntur: 6L
?Krishna: 6.7L
?Nellore: 4.5L
AP-TG Total:- 95L

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.27Cr
?Ceeded: 1.59Cr
?UA: 51L
?East: 38L
?West: 34L
?Guntur: 1.43Cr
?Krishna: 32L
?Nellore: 30L
AP-TG Total:- 6.14CR??
Ka & ROI: 1.02Cr
Os: 0.48Cr
Total: 7.64Cr(13.5Cr Gross)

ఇదీ మొత్తం మీద సినిమా కలెక్షన్స్ పరిస్థితి. సినిమాను 23.75 కోట్లకు అమ్మగా 24.5 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి 3 రోజుల కలెక్షన్స్ పక్కకు పెడితే మరో 16.86 కోట్ల షేర్ ని అందుకుంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది దాదాపుగా అసాధ్యంగా కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here