Home న్యూస్ లవ్ స్టొరీ@30 కోట్లు…మరో చరిత్ర ఇది!!

లవ్ స్టొరీ@30 కోట్లు…మరో చరిత్ర ఇది!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో స్ట్రాంగ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండగా సినిమా 100% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ ని ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేసి ఉంటే ఇప్పటికే సినిమా క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచి ఉండేది కానీ 50% కలెక్షన్స్ నే మాత్రమే రిపోర్ట్ చేయడంతో ఇంకా…

Love Story 6 Days Total Collections!!

కొంచం కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు మార్నింగ్ షోల టైం కి సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు మొత్తం మీద 30 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది. ఇండియాలో సెకెండ్ వేవ్ తర్వాత…

Love Story 8 Days Total Collections!!

30 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమా గా సంచలనం సృష్టించింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ షేర్ రికార్డ్ ను అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అన్నది కూడా ఆసక్తి కరం అని చెప్పాలి. అప్పటి వరకు ఇండియన్ మూవీస్ లో టాప్ ప్లేస్ ను లవ్ స్టొరీ ఎంజాయ్ చేయబోతుంది.

Love Story 9 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here