Home న్యూస్ 54.5 ఔట్….ఇటు 30 ఔట్…10th డే కలెక్షన్స్!!

54.5 ఔట్….ఇటు 30 ఔట్…10th డే కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది లవ్ స్టొరీ సినిమా, తెలుగు రాష్ట్రాలలో సెకెండ్ వీకెండ్ లో పోటి లో కొత్త సినిమా వచ్చినా కానీ లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ని ఎక్కువగా థియేటర్స్ కి రప్పిస్తుంది అని చెప్పాలి. సినిమా 10 వ రోజు మొత్తం మీద ఇప్పుడు 9 వ రోజు తో పోల్చితే కేవలం….

Love Story 1st Week Total Collections!!

20-25% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మంచి గ్రోత్ నే సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ వెళుతుండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 10 వ రోజు న 70 లక్షలకు పైగా షేర్ ని అందుకునే ఛాన్స్ ఉంది.

Love Story 8 Days Total Collections!!

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ బాగుంటే ఈ లెక్క 80-90 లక్షల మార్క్ ని కూడా అందుకోవచ్చు అలానే మించనూ వచ్చు. ఇక ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 30 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించగా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క ఇప్పుడు 10 వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు 54.5 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది.

Love Story 9 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here