Home న్యూస్ 30 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్…మాస్ ఊచకోత!

30 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్…మాస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 4 వారాలు అయినా కూడా ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో జోరుని చూపిస్తూ పరుగును కొనసాగించిన రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie) 30 రోజులను కంప్లీట్ చేసుకోగా సినిమా ఎపిక్ కలెక్షన్స్ రాంపేజ్ తో దూసుకు పోతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 72.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 36.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 21.70 కోట్ల ప్రాఫిట్ తో ఊచకోత కోసింది సినిమా, ఇక సినిమా హిందీ లో మొత్తం మీద ఇప్పటి వరకు…

సాధించిన కలెక్షన్స్ తో 493.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ గా 30 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Animal 30 Days Total WW Collections
👉Telugu States- 72.50Cr~
👉Tamilnadu – 10.35Cr
👉Karnataka- 36.70Cr
👉Kerala – 4.90Cr
👉ROI – 524.10Cr~
👉Overseas – 241.35CR~***
Total WW Collections – 889.90CR GROSS

వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 890 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా మిగిలిన రన్ లో సినిమా ఇలాగే మినిమం జోరు చూపించినా కూడా 900 కోట్ల కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here