5వ వారంలో అడుగు పెట్టిన మెగాస్టార్ లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య లిమిటెడ్ కలెక్షన్స్ తోనే అయినా ఇప్పటికీ పలు సెంటర్స్ లో షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. కొత్త సినిమాలు నిరాశ పరుస్తూ ఉండటంతో మిగిలిన సినిమాల్లో ఇప్పటికీ ఓల్డ్ మూవీనే అయిన వాల్తేరు వీరయ్యనే కొంచం బెటర్ ఆప్షన్ గా మారుటుంది ఆడియన్స్ కి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
32 వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 33 వ రోజు వాలంటైన్స్ డే అడ్వాంటేజ్ తో కొద్ది వరకు గ్రోత్ ని చూపించి మరోసారి 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా టోటల్ గా 33 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 36.10Cr(inc GST)
👉Ceeded: 18.24Cr
👉UA: 19.11Cr(inc GST)
👉East: 12.96Cr(inc GST)
👉West: 7.21Cr(inc GST)
👉Guntur: 9.14Cr(inc GST)
👉Krishna: 7.76Cr(inc GST)
👉Nellore: 4.64Cr(inc GST)
AP-TG Total:- 115.16CR(186.75CR~ Gross)(inc GST)
👉Ka+ROI – 8.20Cr~
👉OS – 13.25Cr
Total WW: 136.61CR(233.80CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 47.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.