Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు 36 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

సరిలేరు నీకెవ్వరు 36 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ వారం కొంచం స్లో డౌన్ అయింది, ఫిబ్రవరి అన్ సీజన్ అవ్వడం తో ఆ ఇంపాక్ట్ కొంచం బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించగా… మొత్తం మీద 5 వారాలను పూర్తీ చేసుకున్న సినిమా ఇప్పుడు 6 వ వారం లో ఎంటర్ అవ్వగా, 6 వ వీకెండ్ మొదటి రోజు మళ్ళీ జోరు చూపి మంచి వసూళ్లు సాధించింది.

Sarileru Neekevvaru 34 Days Total WW Collections!!

సినిమా 6 వ వారం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 100 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుండగా 36 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 15 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసింది, వరల్డ్ వైడ్ గా మరో లక్ష షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.

Sarileru Neekevvaru 32 Days Total WW Collections!!

ఒకసారి సినిమా 36 వ రోజు కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 6L
?Ceeded: 1.2L
?UA: 1.7L
?East: 1.2L
?West: 1L
?Guntur: 1.3L
?Krishna: 1.4L
?Nellore: 1L
AP-TG Total:- 0.15CR
ఇక వరల్డ్ వైడ్ గా 36 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే

Sarileru Neekevvaru 31 Days Total WW Collections!!

?Nizam: 39.66Cr
?Ceeded: 15.58Cr
?UA: 19.81Cr
?East: 11.33Cr
?West: 7.44Cr
?Guntur: 9.93Cr
?Krishna: 8.88Cr
?Nellore: 4.04Cr
AP-TG Total:- 116.67CR??
Ka: 7.52Cr
ROI: 1.81Cr
OS: 11.95Cr
Total: 137.95CR(221.05Cr~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 36 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఊచకోత.

Sarileru Neekevvaru 30 Days Total WW Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 100 కోట్లు కాగా సినిమా మొత్తం మీద 36 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 37.95 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, 37 వ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా 138 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించడం ఖాయమని చెప్పొచ్చు. ఓవరాల్ గా మరో వారం సినిమా పరుగు సాఫీగానే సాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Sarileru Neekevvaru 36 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here