Home న్యూస్ 37L టు 5.18CR….నేల నుండి శిఖరం ఎక్కిన మాస్ రాజా!

37L టు 5.18CR….నేల నుండి శిఖరం ఎక్కిన మాస్ రాజా!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ధమాకా సినిమా రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని రికవరీ చేసింది. సినిమా రొటీన్ కమర్షియల్ మూవీ అనిపించు కునే టాక్ నే సొంతం చేసుకున్న సినిమా రవితేజ కి బాక్ టు బాక్ డిసాస్టర్స్ తర్వాత రవితేజ కి ఇప్పుడు ఊహించని కంబ్యాక్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి ఇప్పుడు.

Dhamaka 3 Days Total Collections!

కాగా రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ లో క్రాక్ మూవీ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోగా తర్వాత చేసిన సినిమాల్లో ఖిలాడీ పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకున్నా కానీ రామారావ్ ఆన్ డ్యూటీ మాత్రం ఎపిక్ డిసాస్టరస్ కలెక్షన్స్ ని అందుకోగా…

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

ఆ సినిమా మూడో రోజు కేవలం 37 లక్షల షేర్ నే అందుకుంటే అలాంటి కలెక్షన్స్ తర్వాత ఇప్పుడు ధమాకా సినిమా 3వ రోజు కలెక్షన్స్ రామారావ్ 3వ రోజు కలెక్షన్స్ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే 20 రెట్లు అధికంగా కలెక్షన్స్ ని అందుకుని 5.18 కోట్ల షేర్ ని సాధించింది ఇప్పుడు.

రీసెంట్ టైం లో రవితేజ మూవీస్ మూడో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉#Dhamaka – 5.18CR***
👉#RamaraoOnDuty – 37L
👉#Khiladi – 1.51Cr
👉#Krack – 2.86Cr
👉#DiscoRaja – 1.73Cr
రామారావ్ ఆన్ డ్యూటీతో ఆల్ మోస్ట్ నేల పైకి వచ్చిన రవితేజ ఇప్పుడు మరోసారి తన రేంజ్ చూపిస్తూ ధమాకాతో శిఖరం ఎక్కాడు అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here