Home న్యూస్ అక్షరాలా 7400 కోట్లు ఔట్…అయినా ఆ సినిమా దరిదాపుల్లో ని అవతార్2!!

అక్షరాలా 7400 కోట్లు ఔట్…అయినా ఆ సినిమా దరిదాపుల్లో ని అవతార్2!!

0

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ బిగ్ హాలీవుడ్ మూవీస్ తో పోల్చితే పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను అందుకున్న అవతార్ 2 అనుకున్నట్లే లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 250 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ 310 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 11వ రోజు కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా…

Avatar2 6 Days Telugu States Collections!

ఇప్పుడు 10 రోజుల్లో టోటల్ గా అమెరికాలో 254 మిలియన్ డాలర్స్ ను అందుకోగా టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 602 మిలియన్ డాలర్స్ ను అందుకోగా టోటల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 856 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది.

ఇక సినిమా 11 వ రోజు కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 900 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ని సాధించగా ఇండియన్ కరెన్సీలో 7400 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది, కానీ హాలీవుడ్ బిగ్ ఓపెనింగ్స్ రికార్డులను అందుకున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ 10 రోజుల్లో 1.8 బిలియన్ డాలర్స్ ను ఆ సినిమా తో కంపేర్ చేస్తే…

ఆల్ మోస్ట్ 900 మిలియన్ డాలర్స్ వెనుక ఉన్న అవతార్2 సినిమా పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన స్పైడర్ మాన్ నో వే హోమ్ 1.4 బిలియన్ ని అందుకోగా ఆ సినిమా కి కూడా 500 మిలియన్ వెనుక ఉంది. కానీ న్యూ ఇయర్ వచ్చే వరకు అవతార్2 జోరు కొనసాగించే చాన్స్ ఉండటంతో లాంగ్ రన్ లో ఇంకా జోరు చూపించవచ్చు కానీ రికార్డులు చెల్లా చెదురు చేస్తుంది అనుకున్నా అలాంటిదేమీ అయితే చేయలేక పోతుంది.

Avatar2 9 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here