Home న్యూస్ 3 డేస్ లో 68 కోట్లు….సల్లూ భాయ్ కొట్టాడు కానీ!!

3 డేస్ లో 68 కోట్లు….సల్లూ భాయ్ కొట్టాడు కానీ!!

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ చాలా మిక్సుడ్ గా వచ్చింది. దాంతో ఓపెనింగ్ డే రోజున కలెక్షన్స్ పరంగా సినిమా నిరాశ పరిచే స్టార్ట్ ను సొంతం చేసుకోగా రెండో రోజు మూడో రోజు వీకెండ్ అండ్ రంజాన్ పండగ….

అడ్వాంటేజ్ ల వలన సినిమా మంచి గ్రోత్ నే చూపించింది ఇప్పుడు. సినిమా మూడో రోజు మొత్తం మీద 26.61 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రంజాన్ హాలిడే కలెక్షన్స్ కన్నా కొంచం ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుంది ఇప్పుడు.

మొత్తం మీద మొదటి రోజు 15.81 కోట్లు, రెండో రోజు 25.75 కోట్లు ఇప్పుడు మూడో రోజు 26.61 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడంతో మూడు రోజుల వీకెండ్ లో టోటల్ గా 68.17 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…

మొదటి రోజు స్టార్ట్ దృశ్యా చూసుకుంటే ఇది మంచి వీకెండ్ అనే చెప్పాలి కానీ ఓవరాల్ గా సల్మాన్ ఖాన్ స్టార్ డం దృశ్యా తన బాక్స్ ఆఫీస్ రేంజ్ దృశ్యా మాత్రం ఇవి బిలో పార్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాహోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here