Home న్యూస్ గామి 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇవే….మాస్ రచ్చ ఇది!

గామి 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇవే….మాస్ రచ్చ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ కి థియేటర్స్ లో ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వగా సినిమా విజువల్స్ అండ్ టేకింగ్ ను చూడటానికి జనాలు వీకెండ్ లో బాగానే థియేటర్స్ కి ఎగబడి వస్తూ ఉన్నారు…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా ఇప్పుడు సినిమా వీకెండ్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కంప్లీట్ చేసుకుంది. సినిమాకి కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు…

Gaami Movie 2 Days Total WW Collections!!

బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవడం విశేషం, ఓవరాల్ గా ఈ ఏరియాలలో సినిమాకి వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా 2 రోజుల్లోనే మొత్తం మీద 1.7 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు వీకెండ్ పూర్తి అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా 2 కోట్ల మార్క్ ని దాటేసింది…

అందులో మేజర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఓవర్సీస్ నుండే సొంతం చేసుకోగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ నే సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. దాంతో ఈ ఏరియాలలో వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకున్న సినిమా మిగిలిన ఏరియాల్లో కూడా చాలా త్వరగానే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

Gaami Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here