Home న్యూస్ 3rd డే దంచికొట్టిన దసరా….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

3rd డే దంచికొట్టిన దసరా….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా మూడో రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అంచనాలను మించి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా మూడో రోజు రెండో రోజు కన్నా ఎక్కువ వసూళ్ళ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని మరింత చేరువ అవ్వడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా ఆ అంచనాలను మించి పోయి సినిమా 6.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 9.18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రచ్చ చేసింది.

Nani DASARA 3 Days Total Collections!!

ఇక సినిమా టోటల్ గా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 14.37Cr
👉Ceeded: 3.83Cr
👉UA: 2.74Cr
👉East: 1.46Cr
👉West: 87L
👉Guntur: 1.74Cr
👉Krishna: 1.20Cr
👉Nellore: 60L
AP-TG Total:- 26.81CR(45.50CR~ Gross)
👉KA+ROI – 2.90Cr
👉Other Languages – 95L~
👉North India – 90L~
👉OS – 6.70Cr
Total World Wide – 38.26CR(68.45CR~ Gross)

Nani DASARA 1st Day Total Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 49 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా 10.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. 

Nani DASARA 2 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here