Home న్యూస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: 4 కోట్లు కావాలి….3 రోజుల్లో వచ్చింది ఇది!!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: 4 కోట్లు కావాలి….3 రోజుల్లో వచ్చింది ఇది!!

0

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కానీ జనాలు అనుకున్న రేంజ్ లో అయితే ఈ సినిమాను చూడటానికి థియేటర్స్ కి అయితే రాలేదు అనే చెప్పాలి. మిగిలిన సినిమాలు సండే అడ్వాంటేజ్ తో దుమ్ము లేపిన చోట ఈ సినిమా మాత్రం మరింత డ్రాప్ అయింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 70 లక్షల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పాలి ఇప్పుడు.

ఇక సినిమా టోటల్ గా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… 
👉Nizam – 94L
👉Ceeded – 21L
👉Andhra – 125L
Total AP TG – 2.40CR(1.28Cr~ Share)
👉KA+ROI+OS – 14L
Total WW – 2.54CR(1.35Cr~ Share)
ఇదీ మొత్తం మీద సినిమా వీకెండ్ కలెక్షన్స్ లెక్క…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రేంజ్ లో టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 2.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here