బాక్స్ ఆఫీస్ దగ్గర కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత మాత్రం మౌత్ టాక్ మిక్సుడ్ గా ఉండటంతో కలెక్షన్స్ పరంగా ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఉండగా…
మొత్తం మీద సినిమా 3 రోజుల వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు….సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.84 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా కష్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టోటల్ గా సినిమా 3 రోజుల్లో తెలుగు లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bharateeyudu2 3 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.17Cr
👉Ceeded: 1.48Cr
👉UA: 1.36Cr
👉East: 79L
👉West: 50L
👉Guntur: 1.00Cr
👉Krishna: 77L
👉Nellore: 40L
AP-TG Total:- 11.47CR(18.90CR~ Gross)
మొత్తం మీద సినిమా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 13.53 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో మాత్రం పర్వాలేదు అనిపించేలా జోరు చూపించడం కలిసి రాగా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 24.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 12.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…దాంతో ఓవరాల్ గా 3 రోజుల వీకెండ్ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Indian2 Movie 3 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 36.50Cr
👉Telugu States- 18.90Cr
👉Karnataka- 7.40Cr
👉Kerala – 4.30Cr
👉Hindi+ROI – 5.05Cr
👉Overseas – 39.90CR****
Total WW collection – 112.05CR(54.60CR~ Share)
ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ టార్గెట్ 172 కోట్ల దాకా ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 117.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో సాలిడ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.