Home న్యూస్ 3 డేస్ జపాన్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

3 డేస్ జపాన్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో కార్తీ(karthi) నటించిన ప్రతిష్టాత్మక 25వ సినిమా అయిన జపాన్(Japan Movie) ఆడియన్స్ ముందుకు దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి రిలీజ్ కు ముందు మంచి డీసెంట్ హైప్ ఉన్నప్పటికీ కూడా తర్వాత మాత్రం ఆ హైప్ ను ఏమాత్రం మ్యాచ్ చేసే విధంగా సినిమాకి…

టాక్ రాక పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరుని హోల్డ్ ని చూపించలేక పోయింది. రెండో రోజు నుండి భారీగా డ్రాప్ అయిన సినిమా మూడో రోజు దీపావళి హాలిడే ఉన్నప్పటికీ కూడా టైగర్3(Tiger3 Movie) పోటిలో రావడంతో సినిమా మరింతగా స్లో అయింది…

భారీ గ్రోత్ ని చూపించాల్సిన చోట సినిమా 4.8 కోట్ల దాకా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా తెలుగు లో 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Japan Movie 3 Days WW Collections!

Japan Movie Telugu States Collections
👉Nizam –82L
👉Total AP- 1.14Cr~
Total AP TG:- 1.96CR~(3.65CR~ Gross)
6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 4.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Japan Movie 3 Days WW Collections
👉Tamilnadu – 7.60Cr
👉Telugu States- 3.65Cr
👉Karnataka- 0.95Cr
👉ROI – 0.40Cr
👉Overseas – 2.50Cr***approx
Total WW collection – 15.10CR (7.85CR~ Share) Approx
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి ంటే ఇంకా 33.15 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Japan Movie 2 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here