బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan) జానలను థియేటర్స్ రప్పించడానికి ఆపసోపాలు పడుతుంది. ఏం నమ్మకంతో ప్రీమియర్ షోలను వేశారో తెలియదు కానీ అప్పటి నుండే ఎపిక్ ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోతుంది.
మొదటి రోజు ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా రెండో రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ లభించినా సైతం ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. దాంతో వీకెండ్ ఉన్నా కూడా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.
రెండో రోజుతో పోల్చితే మూడో రోజు సినిమా 18 లక్షల మేర డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 62 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 71 లక్షల షేర్ ని 1.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…
టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Mr Bachchan Movie 3 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 2.73Cr~
👉Ceeded: 98L
👉UA: 67L
👉East: 37L
👉West: 27L
👉Guntur: 46L
👉Krishna: 28L
👉Nellore: 22L
AP-TG Total:- 5.98CR(9.10CR~ Gross)
👉Ka+ROI: 39L~
👉OS: 48L
Total WW Collections:- 6.85CR(10.85CR~ Gross)
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 32 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు 10 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటే అవకాశం కనిపించడం లేదు…ఇక సినిమాకి ఇప్పుడు ఈ ఆది మరియు సోమవారం హాలిడేలలో నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉండగా ఎంతవరకు సినిమా హోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.