Home న్యూస్ పాపం నాగశౌర్య…ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి…3 డేస్ కలెక్షన్స్ ఇవే!!

పాపం నాగశౌర్య…ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి…3 డేస్ కలెక్షన్స్ ఇవే!!

0

యంగ్ హీరో నాగశౌర్య కి చాలా టైంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ లేక సతమతం అవుతూ ఉండగా తనకి మొదటి హిట్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని తెచ్చుకోగా ఏ దశలో కూడా ఆడియన్స్ ను అలరించ లేక పోయింది. సినిమా రెండో రోజు తో పోల్చితే….

మూడో రోజు మరింతగా డ్రాప్ అయింది. సినిమా రెండో రోజు 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే 3వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది ఇప్పుడు.

దాంతో టోటల్ గా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మిగిలిన చోట్ల 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో టోటల్ గా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 2.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

అందులో నుండి వర్త్ షేర్ అటూ ఇటూగా 96 లక్షల రేంజ్ లో ఉంటుంది. ఇక సినిమా 3.4 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.45 కోట్ల లోపు షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here