Home న్యూస్ పాపం నాగార్జున…3 డేస్ ది ఘోస్ట్ కలెక్షన్స్ ఇవే!!

పాపం నాగార్జున…3 డేస్ ది ఘోస్ట్ కలెక్షన్స్ ఇవే!!

0

 కింగ్ నాగార్జునకి సోలో హీరోగా రీసెంట్ టైం లో అస్సలు కలిసి రావడం లేదు, నాగ చైతన్యతో కలిసి చేసిన మల్టీ స్టారర్ బంగార్రాజు హిట్ అయినా సోలో హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచి మొదటి రోజు నుండే కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ పండగ సెలవుల అడ్వాంటేజ్ ను కూడా పెద్దగా వాడుకోలేక చేతులు ఎత్తేసింది…

సినిమా మూడో రోజు మొత్తం మీద 44 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 56 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. అందుకోవాల్సిన టార్గెట్ కి ఇవి అస్సలు సరిపోవు అనే చెప్పాలి.

The Ghost 3 Days Collections!

ఇక టోటల్ గా 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 95L
👉Ceeded: 46L
👉UA: 57L
👉East: 31L
👉West: 14L
👉Guntur: 31L
👉Krishna: 27L
👉Nellore: 19L
AP-TG Total:- 3.20CR(5.80CR~ Gross)
👉KA+ROI – 30L
👉OS – 42L
Total World Wide – 3.92CR(7.40CR~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల తర్వాత సినిమా ఇంకా 18.08 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఈ శని ఆదివారాలు సినిమాకి చాలా కీలకం అని చెప్పాలి ఇప్పుడు.

The Ghost 2 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here