Home న్యూస్ 3వ రోజు అల్లకల్లోలం….టిల్లు స్క్వేర్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

3వ రోజు అల్లకల్లోలం….టిల్లు స్క్వేర్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాల లోకి కూడా ఎంటర్ అయ్యి సంచలనం సృష్టించింది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

3 వ రోజు అనుకున్న అంచనాలను కూడా మించి పోయి దుమ్ము దుమారం లేపింది. సినిమా 6 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా మూడో రోజు టోటల్ గా 7.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దుమారం లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది…

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 17.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా వీకెండ్ లో దుమ్ము దుమారం లేపింది. ఇక టోటల్ గా సినిమా వీకెండ్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Tillu Square 2 Days Total WW Collections

Tillu Square 3 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 12.35Cr
👉Ceeded: 2.93Cr
👉UA: 2.99Cr
👉East: 1.53Cr
👉West: 92L
👉Guntur: 1.33Cr
👉Krishna: 1.23Cr
👉Nellore: 77L
AP-TG Total:- 24.05CR (37.75CR~ Gross)
👉KA+ROI: 2.10Cr
👉OS: 8.70Cr
Total WW:- 34.85CR(59.65CR~ Gross)

మొత్తం మీద సినిమా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మీద ఏకంగా 6.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి.

Tillu Square 1st Weekend (3 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here