Home న్యూస్ 3rd డే ఈగల్ కలెక్షన్స్….ఈ రోజు కూడా మాస్ కుమ్ముడే!!

3rd డే ఈగల్ కలెక్షన్స్….ఈ రోజు కూడా మాస్ కుమ్ముడే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ లో తన జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ తో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.

సినిమా రెండో రోజు మంచి హోల్డ్ ని చూపించగా ఇప్పుడు మోడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా డే 2 రేంజ్ లో జోరు చూపిస్తూ ఉండగా ఆంధ్రలో కొంచం గ్రోత్ ఉండగా నైజాంలో నైట్ షోలకు 4వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉంటుంది…

Raviteja Eagle 2 Days Total WW Collections!

ఓవరాల్ గా చూసుకుంటే ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి సినిమా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజుకి సిమిలర్ గా 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక బాక్స్ అఫీస్ దగ్గర సినిమా…

వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని ఈ రోజు సాధించే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా సినిమా మొత్తం మీద ఇప్పుడు మొదటి వీకెండ్ లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…

Raviteja Eagle 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here