Home న్యూస్ 3rd డే యశోద కలెక్షన్స్….ఈ రోజు మాస్ జాతరే!!

3rd డే యశోద కలెక్షన్స్….ఈ రోజు మాస్ జాతరే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తూ దూసుకు పోతున్న సమంత లేటెస్ట్ మూవీ యశోద రెండో రోజు అనుకున్న దానికన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసింది. ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ను వాడుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా మరోసారి ఎక్స్ లెంట్ జోరు ని చూపిస్తూ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సినిమా కొన్ని చోట్ల రెండో రోజు కన్నా బెటర్ గా గ్రోత్ ని చూపిస్తూ ఉండగా చాలా సెంటర్స్ లో ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లో ట్రెండ్ అవుతుంది. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి 1.7 కోట్ల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇతర భాషల్లో అలాగే ఓవర్సీస్ లో మంచి హోల్డ్ చూపిస్తూ ఉండటంతో ఈ రోజు వరల్డ్ వైడ్ గా 2.8 కోట్ల నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కనుక 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…

షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఇది నిజంగానే ఎక్స్ లెంట్ హోల్డ్ అని చెప్పాలి. అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక టోటల్ గా మొదటి వీకెండ్ లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Yashoda 2 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here