బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు మూడు వారాలను పూర్తి చేసుకున్న సినిమా మూడో వీక్ లో కూడా డీసెంట్ షేర్స్ తో లాభాలను మరింతగా పెంచుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి హాలిడే రోజున పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపించిన 21వ రోజున మాత్రం తిరిగి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది. ఉన్నంతలో మేజర్ సెంటర్స్ లో షేర్స్ ని రాబట్టిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 21వ రోజున…
తెలుగు రాష్ట్రాల్లో 13 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 14 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకోగా 30 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దక్కించుకున్న తండేల్ మూవీ ఇప్పుడు టోటల్ గా 3 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Thandel Movie 21 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.66Cr
👉Ceeded: 6.32Cr
👉UA: 6.76Cr
👉East: 3.00Cr
👉West: 2.12Cr
👉Guntur: 2.37Cr
👉Krishna: 2.26Cr
👉Nellore: 1.42Cr
AP-TG Total:- 43.91CR(71.55CR~ Gross)
👉KA+ROI: 4.28Cr
👉OS – 4.72Cr****approx
Total WW Collections: 52.91CR(Gross – 92.70CR~)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో 14.91 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక ఈ వీక్ లో థియేటర్స్ ని ఇంకా కోల్పోయిన సినిమా మిగిలిన థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక….