Home న్యూస్ టిల్లు స్క్వేర్: 28 కోట్ల టార్గెట్….3 వారాల్లో బిగ్గెస్ట్ మాస్ కలెక్షన్స్!

టిల్లు స్క్వేర్: 28 కోట్ల టార్గెట్….3 వారాల్లో బిగ్గెస్ట్ మాస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో అంచనాలను అందుకుని మంచి జోరుని చూపిస్తూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న సినిమా టిల్లు స్క్వేర్(Tillu Square Movie)… రిలీజ్ అయ్యి 3 వారాలను కంప్లీట్ చేసుకుంది… సినిమా మూడో వీక్ వర్కింగ్ డేస్ లో మంచి జోరు ని చూపించింది…

కానీ 21వ రోజు మాత్రం సినిమాకి ఎండలు భారీ ఇంపాక్ట్ నే చూపించడంతో కలెక్షన్స్ కొంచం స్లో అయ్యాయి. సినిమా 20వ రోజున 36 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 21వ రోజున 19 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 55 లక్షల గ్రాస్ ను అందుకుంది.

Tillu Square 19 Days Total WW Collections

ఇక టోటల్ గా 3 వారాలలో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Tillu Square 21 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 26.14Cr
👉Ceeded: 5.26Cr
👉UA: 5.73Cr
👉East: 2.97Cr
👉West: 1.87Cr
👉Guntur: 2.65Cr
👉Krishna: 2.38Cr
👉Nellore: 1.50Cr
AP-TG Total:- 48.50CR(81.80CR~ Gross)
👉KA+ROI: 4.43Cr
👉OS: 15.00Cr
Total WW:- 67.93CR(120.65CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఆల్ మోస్ట్ 39.93 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Tillu Square 3 Weeks (21 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here