బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కొంచం అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ గ్రోత్ ని అందుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తుంది అనుకున్నా కానీ అలా జరగలేదు… సినిమా మొత్తం మీద…
4 వ రోజు అనుకున్న రేంజ్ కలెక్షన్స్ కన్నా తక్కువ కలెక్షన్స్ తో డ్రాప్స్ ను సొంతం చేసుకుని స్లో అయ్యింది. 4 వ రోజు సినిమా 40 నుండి 45 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవచ్చు అని అంచనా వేసినా కానీ సినిమా….
ఆ అంచనాలను అందుకోలేదు… మొత్తం మీద 4వ రోజు ఏకంగా 60% వరకు డ్రాప్స్ ను 3 వ రోజు తో పోల్చితే సొంతం చేసుకుని 31 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక సినిమా 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 82L
👉Ceeded: 34L
👉UA: 56L
👉East: 30L
👉West: 23L
👉Guntur: 35L
👉Krishna: 24L
👉Nellore: 18L
AP-TG Total:- 3.02CR(4.62CR~ Gross)
Ka+ROI: 10L
OS – 16L
Total WW: 3.28CR(5.30CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క. సినిమా 4 వ రోజు అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ డ్రాప్స్ ను…
సొంతం చేసుకోవడంతో ఇక సినిమా ఫేట్ డిసైడ్ అవ్వగా సినిమా 8 కోట్ల టార్గెట్ లో 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు ఇంకా 4.72 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రానున్న రోజుల్లో సినిమా లాస్ ని ఎంతవరకు తగ్గించుకుంటుందో చూడాలి ఇక.