Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు 4 డేస్ టోటల్ కలెక్షన్స్…4వ రోజు సూపర్ స్టార్ మెంటల్ మాస్!!

సరిలేరు నీకెవ్వరు 4 డేస్ టోటల్ కలెక్షన్స్…4వ రోజు సూపర్ స్టార్ మెంటల్ మాస్!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది, అనుకున్న టార్గెట్ ని అందుకున్న సినిమా మొత్తం మీద 8.5 కోట్ల రేంజ్ లో షేర్ రావచ్చు అని అంచనా వేయగా… సినిమా…

Sarileru Neekevvaru 4 Days Total WW Collections!!

4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 8.67 కోట్ల షేర్ ని సాధించి దుమ్ము లేపింది, ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా 9.57 కోట్ల షేర్ ని వసూల్ చేసిన సినిమా సెన్సేషనల్ హోల్డ్ తో సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ని పోటి లో కూడా ఓ రేంజ్ లో వాడుకుంటుంది.

Sarileru Neekevvaru 4th Day Box Office Openings

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 3.35Cr
?Ceeded: 1.21Cr
?UA: 1.33Cr
?East: 81L
?West: 49L
?Guntur: 53L
?Krishna: 63L
?Nellore: 32L
AP-TG Total:- 8.67CR?
ఇదీ 4 వ రోజు సినిమా ఊచకోత.

Sarileru Neekevvaru 3 Days Total WW Collections!!

ఇక సినిమా 4 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 18.97Cr
?Ceeded: 7.85Cr
?UA: 8.21Cr
?East: 5.34Cr
?West: 4.01Cr
?Guntur: 6.65Cr
?Krishna: 4.85Cr
?Nellore: 2.09Cr
AP-TG Total:- 57.97CR??
Ka: 5.15Cr
ROI: 81L
OS: 8.52Cr
Total: 72.45Cr(118Cr~ Gross)

Sarileru Neekevvaru 2nd Day Collections Update!!

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 100 కోట్లు కాగా 4 రోజుల్లోనే 72.45 కోట్లు రికవరీ చేసిన సినిమా మిగిలిన రన్ లో మరో 27.55 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది ఈ వీక్ పూర్తీ అయ్యే సరికి క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది సినిమా ఊపు చూస్తుంటే.. ఇక 5 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి…

Sarileru Neekevvaru 4th Day Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here