Home న్యూస్ అమ్మింది 17.8 కోట్లకు…4 రోజుల్లో వచ్చింది ఇది…ట్రూ బ్లాక్ బస్టర్!!

అమ్మింది 17.8 కోట్లకు…4 రోజుల్లో వచ్చింది ఇది…ట్రూ బ్లాక్ బస్టర్!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని అల్టిమేట్ లెవల్ లో ముగించింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. 4 వ రోజున సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ వసూళ్ళ ని సాధించి ఓవరాల్ గా వీకెండ్ ని రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ముగించింది. సినిమా మొత్తం మీద 4 వ రోజున వరల్డ్ వైడ్ గా 5.5 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి సత్తా చాటుకోవడం విశేషం అని చెప్పొచ్చు.

మొత్తం మీద మొదటి వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam- 9.41C
Ceeded- 3.59C
Vizag-2.39C
East- 1.40C
West- 1.06C
Krishna- 1.34C
Guntur- 1.37C
Nellore- 0.74C
Total – 21.30C
Ka – 1.21C(*Corrected)
ROI – 41L
OS – 62L
4 Days WW Collections – 23.54Cr

సినిమాను టోటల్ గా 17.8 కోట్లకు అమ్మగా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో ఏకంగా 5 కోట్ల లోపు ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, ఇక గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 42 కొట్లు, నిర్మాతల లెక్కల్లో 48 కోట్ల దాకా ఉందని సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here