Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ డే 4…4 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!

ఇస్మార్ట్ శంకర్ డే 4…4 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!

0

రామ్ పూరీ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు ఆదివారం అవ్వడం తో అంచనాలను మించి అద్బుతమైన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 4 వ రోజున మినిమం 4 కోట్లు వసూల్ చేస్తుంది అనుకున్నా ఏకంగా 4.81 కోట్ల షేర్ ని వసూల్ చేసి దుమ్ము దుమారం లేపింది.

iSmart Shankar Day 2 Collections Openings....Historical

4 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Nizam – 2.04Cr
Ceeded – 0.86Cr
UA – 0.56Cr
Guntur – 0.30Cr
Krishna – 0.31Cr
East- 0.32Cr
West – 0.25Cr
Nellore – 0.17Cr
Total AP/TG — 4.81 Cr ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే మినిమం 4 కోట్ల చొప్పున 4 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ సినిమా కలెక్షన్స్ ని అందుకుంది.

Day 1: 7.73Cr
DAY 2: 4.32Cr
Day 3: 4.43Cr
Day 4: 4.81Cr
4 Days: 21.30Cr ఇదీ మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 4 రోజుల్లో సినిమా సాధించిన ఊచకోత, రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న హలో గురు ప్రేమ కోసమే 3.5 కోట్ల రేంజ్ వసూళ్ళ ని అందుకోగా అంతకు మించి ఇస్మార్ట్ శంకర్ 4 రోజుల వసూళ్లు ఎక్కువగా ఉండటం విశేషం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here