Home న్యూస్ RRR@400 తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది ఊహకందని రికార్డ్!!

RRR@400 తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది ఊహకందని రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో కొన్ని సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేయగా అన్ని సినిమాలలోకి బాహుబలి 2 సినిమా ఎపిక్ రికార్డులను తిరగరాసి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి 2 సినిమా 204 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేయగా ఆ రికార్డ్ ను….

RRR Movie 24 Days Total World Wide Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ బ్రేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో కొత్త రికార్డ్ ను సెట్ చేసి పెట్టింది. లాంగ్ రన్ లో ఇప్పటికీ ఎక్స్ లెంట్….

RRR Movie 4 Weeks (28 Days) Total World Wide Collections!

కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న… ఆర్ ఆర్ ఆర్ మూవీ షేర్ పరంగా ఆల్ మోస్ట్ 265 కోట్ల మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఏకంగా 400 కోట్ల మార్క్ ని అధిగమించి తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది.

RRR Movie 25 Days Total World Wide Collections!

ఇది వరకు రిలీజ్ అయిన మూవీస్ లో బాహుబలి 2 సినిమా 320 కోట్లకు పైగా గ్రాస్ తో రికార్డ్ కొట్టగా ఇప్పుడు ఆ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 350 కోట్లు, 375 కోట్ల బెంచ్ మార్క్ ని ఇప్పుడు ఏకంగా 400 కోట్ల బెంచ్ మార్క్ ని క్రాస్ చేసి అప్ కమింగ్ మూవీస్ కి కలలో కూడా ఊహించని రేంజ్ కలెక్షన్స్ తో కొత్త బెంచ్ మార్క్ ని…

సెట్ చేసి పెట్టి చరిత్రకెక్కింది… లాంగ్ రన్ లో ఇప్పటికీ థియేటర్స్ ని బాగానే హోల్డ్ చేసిన ఈ సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బెంచ్ మార్క్ ని మరింత భారీగా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది… లాంగ్ రన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

RRR Movie 27 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here