Home న్యూస్ అక్షరాలా 1055.7 కోట్ల జాతర….43 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్!

అక్షరాలా 1055.7 కోట్ల జాతర….43 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్!

0
Prabhas Kalki 2898 AD 43 Days Total Collections
Prabhas Kalki 2898 AD 43 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో 6 వారాలను పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) సాలిడ్ లాంగ్ రన్ తో 6 వారాలను పూర్తి చేసుకోగా 7వ వారంలో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా మరోసారి మంచి జోరు ని చూపెడుతూ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ వారంలో కూడా కొత్త సినిమాలను తట్టుకుని థియేటర్స్ ని హోల్డ్ చేయగా కలెక్షన్స్ పరంగా మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 43 వ రోజున సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 1055.7 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది…

మొత్తం మీద 42వ రోజుతో పోల్చితే చాలా లిమిటెడ్ డ్రాప్స్ ను అందుకుని 24 లక్షల షేర్ ని 65 లక్షల రేంజ్ గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల షేర్ ని అందుకుని మంచి హోల్డ్ ని చూపించగా మొత్తం మీద 43 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 43 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 43 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.52Cr
👉Ceeded: 21.69CR
👉UA: 21.70Cr
👉East: 12.45Cr
👉West: 9.55Cr
👉Guntur: 11.27CR
👉Krishna: 11.26Cr
👉Nellore: 6.16Cr
AP-TG Total:- 186.60CR(294.70CR~ Gross)
👉KA: 36.47Cr
👉Tamilnadu: 21.86Cr
👉Kerala: 12.98Cr
👉Hindi+ROI: 148.50Cr~
👉OS – 130.40Cr*****
Total WW Collections: 536.81CR(Gross- 1,055.70CR~)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 164.81 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఇక ఈ వీకెండ్ లో మరోసారి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 6 Weeks (42 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here