Home న్యూస్ 4 డేస్ 20 కోట్లు ఔట్….కానీ!!

4 డేస్ 20 కోట్లు ఔట్….కానీ!!

0

 బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద అన్ సీజన్ అయిన నవంబర్ లో మిగిలిన రిలీజ్ లతో పోల్చితే చాలా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉందని చెప్పాలి. కానీ ఎంత బెటర్ గా వీకెండ్ ని కంప్లీట్ చేసినా కానీ వర్కింగ్ డే కి వచ్చే సరికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా స్లో అవ్వక తప్పలేదు ఇప్పుడు. అయినా కానీ….

ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే రన్ అవుతున్న సినిమా ఓవరాల్ గా హిట్ గీతని దాటాలి అంటే ముందు 4-5 రోజులు సరిపోతాయి అనుకున్నా ఇప్పుడు ఒక వారం లోపు వరకు ఆగితే ఆ క్లీన్ హిట్ అవకాశం సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 4 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల ఆవల టోటల్ గా మరో 10 కోట్ల గ్రాస్ మార్క్ ని ఇప్పుడు సొంతం చేసుకుంది…

Yashoda 4 Days Total Collections

దాంతో ఓవరాల్ గా సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల గ్రాస్ మార్క్ ని కంప్లీట్ చేసుకుంది, అన్ సీజన్ లో ఇది ఫెంటాస్టిక్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ అని చెప్పొచ్చు. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుందో చూడాలి.

Yashoda 2 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here