Home న్యూస్ 4 డేస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు…వర్కింగ్ డే రిజల్ట్ ఎలా ఉందంటే!

4 డేస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు…వర్కింగ్ డే రిజల్ట్ ఎలా ఉందంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న యంగ్ హీరో సుహాస్(Suhas)నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు(Ambajipeta Marriage Band Movie) వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా మిగిలిన సినిమాల మాదిరిగానే…

ఈ సినిమా కూడా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది, ఉన్నంతలో ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడంతో ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనస్ అని చెప్పొచ్చు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు వర్కింగ్ డే లో తెలుగు రాష్ట్రాల్లో 27 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోగా….

వరల్డ్ వైడ్ గా సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, ఇక అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన మేజర్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Ambajipeta marriage Band 4 Days WW Collections
👉Nizam: 1.15CR~
👉Total AP: 1.65CR~
Total AP-TG Collections:- 2.80RCR~
👉KA+ROI+OS:85L
Total WW Collections- 3.65+R(7.35CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 65 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా దూసుకు పోతున్న సినిమా ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here