Home న్యూస్ అక్షరాలా 285 కోట్లు….25 డేస్ మమ్మోత్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్!

అక్షరాలా 285 కోట్లు….25 డేస్ మమ్మోత్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఎపిక్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) దిగ్విజయంగా ఇప్పుడు 25 రోజులను కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా… ఓవరాల్ గా 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా….

ఎపిక్ 285 కోట్ల సాలిడ్ గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా 25వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన స్లో అయినా కూడా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని స్టడీగా హోల్డ్ చేసింది… ఇక వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ స్టడీ గా హోల్డ్ చేసిన హనుమాన్ మూవీ…

HanuMan Movie 22 Days Total WW Collections!

ఇప్పుడు 25 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
HanuMan 25 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 38.75Cr
👉Ceeded: 11.41Cr
👉UA: 11.65Cr
👉East: 7.93Cr
👉West: 5.06CR
👉Guntur: 6.24CR(GST Updated) 4.85Cr
👉Krishna: 4.55Cr
👉Nellore: 2.45Cr
AP-TG Total:- 88.04CR(145.10CR~ Gross)
👉KA:- 12.15Cr
👉Hindi+ROI: 24.75Cr
👉OS: 27.75Cr****
Total WW:- 152.69CR (285.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 122.19 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక….

HanuMan Movie 3 Weeks (21 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here