Home న్యూస్ ఊరుపేరు భైరవకోన 4 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

ఊరుపేరు భైరవకోన 4 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

ఉన్నంతలో మొదటి వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తోనే కంప్లీట్ చేసుకున్న సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా ఉన్నంతలో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో పర్వాలేదు అనిపించేలా సినిమా హోల్డ్ చేసింది….

కానీ వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ఉండటంతో అనుకున్న దాని కన్నా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. మొత్తం మీద మూడో రోజున 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 4వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 70% వరకు డ్రాప్ అవ్వగా….

55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది… దాంతో సినిమా ఇప్పుడు 4 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

OoruPeru BhairavaKona 4 Days WW Collections
👉Nizam: 2.65CR~
👉Ceeded: 60L~
👉Total AP: 2.70CR~
Total AP-TG Collections:- 5.95CR~(11.20CR~ Gross)
👉KA+ROI+OS: 1.80CR
Total WW Collections- 7.75CR(15.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 3.25 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here